APBIE Results
APBIE Results: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.
ఈ నెల 26 నుంచి నవంబరు 2 వరకు సమాధాన పత్రాల పునఃలెక్కింపు, పరిశీలనకు అవకాశం కల్పించారు.
పునఃలెక్కింపునకు పేపర్‌కు రూ.260, స్కాన్‌కాపీ, పునఃపరిశీలనకు పేపర్‌కు .1,300 చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు.
WEBSITE https://bie.ap.gov.in/
REVERIFICATION OF VALUED ANSWERED SCRIPTS
RECOUNTING OF MARKS
NOTE ON RECOUNTING AND REVERIFICATION
0 Response to "APBIE Results"
Post a Comment