Specialties of laptops offered to high school students.
హైస్కూల్ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు.
హైస్కూల్ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు.
4జీబీ రామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 (ఎస్డీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్ వర్డ్, పవర్ పాయింట్) కాన్ఫిగరేషన్‌లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు.
డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు.
మోడల్–1..
ప్రాసెసర్: ఇంటెల్ పెంటియమ్ సిల్వర్ సిరీస్, ఏఏండీ అథ్లాన్ (3000 సిరీస్) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్ రామ్
- 500 జీబీ హార్డ్ డ్రైవ్
- 14 అంగుళాల హై–డెఫ్ డిస్‌ప్లే (1366 గీ 768)
- వై–ఫై, బ్లూటూత్
- వెబ్‌క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)
- విండోస్ 10 ఓఎస్
- ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్
- మూడేళ్ల వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ)
- ఎండీఎం సాఫ్ట్‌వేర్
- బ్యాక్‌ప్యాక్/క్యారీ బ్యాగ్
మోడల్–2.
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ ఐ3, ఏఏండీ రైజెన్ 3 (3250) లేదా సమానమైనది.
- 8 జీబీ డీడీఆర్ ర్యామ్
- 500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్ డ్రైవ్
- 14 అంగుళాల హై–డెఫ్ డిస్‌ప్లే (1366 గీ 768)
- వై–ఫై, బ్లూటూత్
- వెబ్‌క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)
- Is a good time toవిండోస్10 ఓఎస్
- ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్
- మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ)
- ఎండీఎం సాఫ్ట్‌వేర్
- బ్యాక్‌ప్యాక్/క్యారీ బ్యాగ్
0 Response to "Specialties of laptops offered to high school students."
Post a Comment