Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Municipal Teachers – Filling up of HMs through promotions – Certain instructions and schedule issued

పురపాలక స్కూల్‌ అసిస్టెంట్ల’కు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు - షెడ్యూల్‌.

Municipal Teachers – Filling up of HMs through promotions – Certain instructions and schedule issued

పురపాలక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం పదోన్నతులు కల్పించేందుకు పురపాలక శాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించనున్నారు.

ఈనెల 11 నుంచి 18 తేదీ వరకు సీనియారిటీ జాబితా రూపకల్పన, 20- 25 వరకు అభ్యంతరాల స్వీకరణ, 26 నుంచి నవంబరు ఒకటి వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం, 2-5 వరకు ఖాళీల జాబితా రూపకల్పన, 6-8 వరకు పదోన్నతుల కౌన్సెలింగ్‌ ఉంటుంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌కు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే అంశంపై న్యాయ వివాదాలు ఉన్నందున ప్రస్తుతం వాయిదా వేశారు.

Lr.  Roc No. 4892275/2021/E1

Dated: 08.10.2021

Sub: Municipal Administration Department – Establishment – Municipal Teachers – Filling up of Headmaster/Headmistress through promotions – Certain instructions and schedule issued – Reg.



DOWNLOAD SCHEDULE & INSTRUCTIONS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Municipal Teachers – Filling up of HMs through promotions – Certain instructions and schedule issued"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0