The Indian Agricultural Research Institute (IARI) in New Delhi has given good news to the unemployed. Receiving applications for replacement of Technician (T-1) posts.
నిరుద్యోగులకు శుభవార్త .. పదోతరగతి అర్హతతో 641 పోస్టులు.
నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) శుభవార్త చెప్పింది. టెక్నీషియన్(టీ-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
మొత్తం పోస్టుల : 641
- అన్‌రిజర్వ్‌డ్-286,
- ఓబీసీ-133,
- ఈడబ్ల్యూఎస్-61,
- ఎస్సీ-93,
- ఎస్టీ-68
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700(బేసిక్)+అలవెన్సులు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iari.res.in
Extension events
ReplyDeleteNursery
ReplyDelete