Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Indian Agricultural Research Institute (IARI) in New Delhi has given good news to the unemployed. Receiving applications for replacement of Technician‌ (T-1) posts.

 నిరుద్యోగులకు శుభవార్త .. పదోతరగతి అర్హతతో 641 పోస్టులు.

The Indian Agricultural Research Institute (IARI) in New Delhi has given good news to the unemployed.  Receiving applications for replacement of Technician‌ (T-1) posts.


నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) శుభవార్త చెప్పింది. టెక్నీషియన్‌(టీ-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

మొత్తం పోస్టుల : 641

  • అన్‌రిజర్వ్‌డ్‌-286,
  • ఓబీసీ-133,
  • ఈడబ్ల్యూఎస్‌-61,
  • ఎస్సీ-93,
  • ఎస్టీ-68

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.21,700(బేసిక్‌)+అలవెన్సులు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iari.res.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "The Indian Agricultural Research Institute (IARI) in New Delhi has given good news to the unemployed. Receiving applications for replacement of Technician‌ (T-1) posts."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0