FLN TRAINING GUIDE LINES
FLN TRAINING GUIDE LINES
1. Level 1 ట్రైనింగ్ KRP లకు , DIET ఫాకల్టీ కి డిసెంబర్ 9, 10 తేదీలలో పూర్తి అయినది.
2. LEVEL 2 ట్రైనింగ్ ఒకస్కూల్ కాంప్లెక్స్ కి ఒక టీచర్ చొప్పున డివిజన్ స్థాయిలో ఇవ్వబడును.. ఈ ట్రైనింగ్ కి KRPs మరియు DIET ఫాకల్టీ రిసోర్సు పర్సన్ లుగా వ్యవహరిస్తారు. ఈ ట్రైనింగ్ 4.1.2022 న డివిజన్ హెడ్ క్వార్టర్ లో జరుగుతుంది.
3. LEVEL 3 ట్రైనింగ్ మండల స్థాయిలో అందరు టీచర్ లకు జరుగుతుంది.. ఈ ట్రైనింగ్ కి లెవెల్ 2 లో శిక్షణ పొందిన కాంప్లెక్స్ లెవెల్ ఉపాధ్యాయులు RP లుగా వ్యహరిస్తారు.. ఇది 5.1.2022 మరియు 6.1.2022 తేదీలలో 50 శాతం టీచర్ల చొప్పున జరుగుతుంది..
4. ఈ ట్రైనింగ్ blended model అనే కొత్త పద్దతిలో అనగా offline మరియు online రెండు రకాలుగా జరుగుతుంది..కొంత సమయం online ద్వారా state నుండి టెలికాస్ట్ చేస్తారు.. కొంత సమయం RP లే చెప్పవలసి ఉంటుంది.
0 Response to "FLN TRAINING GUIDE LINES"
Post a Comment