Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Students Attendance - Marking of Student Attendance in the Mobile app mandated by Government

 విద్యార్థుల హాజరు నమోదు తప్పనిసరి


విద్యార్థుల హాజరు ని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ, హాజరు నమోదు చేయని స్కూల్స్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయమని అధికారులకి ఉత్తర్వులు విడుదల చేసిన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ నమోదు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పాఠశాలలు రోజూ హాజరు నమోదు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. యాప్ లో హాజరు నమోదు చేయని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు అందించాలని ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకోవాలని,  పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అపరాధ రుసుం విధించాలని పేర్కొంది.

Procgs.Rc.NoNo: 135491/ITCELL/2022, Date: 20/02/2022

Sub: School Education - Students Attendance - Marking of Student Attendance in the Mobile app mandated by Government - Certain Orders issued.

1. Govt.Memo. ESE01-SEDNOCSE/784/2021-PROG-II Dated: 14.08.2021.

2. This office Procs.Rc.No.145/A&I/2020 Dated: 18.08.2021

3. This office Proc.Rc.No. ESEO2-30/87/2020-A&I -CSE-Part (3), Dated:20.10.2021

4. This office Memo. Rc.No. ESE02-30/87/2020-A&I-CSE-Part (3), Dt:08.11.2021

The attention of the District Educational Officers in the state is invited to the references read above, wherein this office has issued clear instructions to field level functionaries to ensure that, all Head masters /Principals and teachers of all schools under all management i.e State Government, Central Government, Aided and Private Un-Aided school shall mark the student attendance every day through the Student Attendance mobile application mandated by Government. In spite of clear instructions, it is noticed that some schools are not marking the attendance regularly, which is clearly dereliction of government instructions.

Therefore, all the RJDSES / District Educational Officers in the state are hereby instructed to issue show cause notices to the schools (Government and private) not marking attendance through the mobile App and initiate disciplinary action on the Headmasters of the Government managed schools and impose penalty on the private Schools managements as per rules in GO.MS.NO 1 and other communications and report compliance to the undersigned with in 15 days.


STUDENT ATTENDANCE APP 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Students Attendance - Marking of Student Attendance in the Mobile app mandated by Government"

Post a Comment