Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LIVE - Orientation Programme on "Google Read Along Application. "Reading Campaign for 1st to 6th classes 2022-23

 LIVE - Orientation Programme on "Google Read Along Application. "Reading Campaign for 1st to 6th classes 2022-23.

LIVE - Orientation Programme on "Google Read Along Application. "Reading Campaign for 1st to 6th classes 2022-23.

2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి 6 తరగతులకు నిర్వహించు రీడింగ్ క్యాంపెయిన్ లో భాగంగా "Read Along App" ను డిజైన్ చేయడం జరిగింది.

ఈ యాప్ పై ఆన్లైన్ శిక్షణ రేపు అనగా 18-05-2022 తేదీన  ఉదయం 11 గంటలకు ఇవ్వబడును. ఈ శిక్షణలో అందరు ఉపాధ్యాయులు తప్పక పాల్గొనాలి.

శిక్షణ కొరకు క్రింది చూడగలరు   

ప్రతి మండలానికి ఒక "పార్టనర్ కోడ్" ఇవ్వబడుతుంది.యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక పేరెంట్స్ ఈ కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

విద్యార్థి యాప్ లో  ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని స్టోరీస్ చదవ వలసి ఉంటుంది.

కావున అందరు ప్రధానోపాధ్యాయులు, MEO లు వెంటనే పై లింక్ ను మీ పరిధిలోని ఉపాధ్యాయులకు పంపి రేపు ఆన్లైన్ శిక్షణకు హాజరగునట్లు చూడవలెను.

CLICK HERE Rc.No.602/A5/AMO/SS/2022, Dated: 17-05-2022

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LIVE - Orientation Programme on "Google Read Along Application. "Reading Campaign for 1st to 6th classes 2022-23"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0