Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRC Western Railway Recruitment 2022: Apply for 3612 Apprentice Posts

 వెస్టర్న్ రైల్వేలో 3612 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు-అర్హత మరియు దరఖాస్తు వివరాలు.

RRC Western Railway Recruitment 2022: Apply for 3612 Apprentice Posts

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్ సీ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3612

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఎస్ఏ.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 విధానంలో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్ సీవీటీ) ఉత్తీర్ణత.

వయసు: 27.06.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.05.2022.

దరఖాస్తులకు చివరి తేది: 27.06.2022.

WEBSITE

NOTIFICATION

APPLY HERE



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRC Western Railway Recruitment 2022: Apply for 3612 Apprentice Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0