Education department designed app to record attendance of students teachers.
విద్యార్ధుల ఉపాధ్యాయుల హాజరును నమోదు చేయడానికి యాప్ రూపొందించిన విద్యా శాఖ.
School attendance (SIMS-AP) ఉపయోగించే విధానం
1.మొదట School UDISE code ద్వారా ప్రధానోపాధ్యాయులు login కావలెను.
Teacher Registration
2.Click on teacher registration
ఇక్కడ మీ పాఠశాల లోని అందరి పేర్లు కనిపిస్తాయి(Teaching and non teaching) as per TIS
3.Teacher పేరు మీద click చేయగానే 3 ఫోటో snaps కనిపిస్తాయి.అందులో ఉన్న instructions ప్రకారం ఫోటో capture చేయవలెను.ఈ process school పరిధిలో మాత్రమే చేయవలసి ఉంటుంది.
Registration పూర్తి అయిన తర్వాత teacher attendance ను వేయుటకు అవకాశం ఉంటుంది.
4.Teacher attendance రోజుకు రెండు సార్లు తీసుకోవలసి ఉంటుంది.(IN-OUT)
ప్రతి teacher non teaching staff TIS నందు నమోదు చేసుకోవడం తప్పనిసరి
*******************************
HOW TO USE SCHOOL ATTENDANCE APP - HOW TO MARK STUDENT ATTENDANCE IN SCHOOL ATTENDANCE LATEST APP
*************************
ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం
- ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ క్రింది సూచించిన విధంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు...
- క్లిక్ ఆన్ SIGN UP
- ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండ
- మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
- క్లిక్ ఆన్ OTP... మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..
- దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే...
- మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ
- పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.
- ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ లోపల SYNC BUTTON ప్రెస్ చేసి ,తదుపరి CLASS సెలెక్ట్ చేసుకుని పిల్లల హాజరు నమోదు చేయండి
How to Apply OH
- Updated School Attendance App లో Leave Management లోకి వెళ్ళాలి
- తరువాత Leave Management లో కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే అందులో Apply Optional Holiday ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
- సెలెక్ట్ ఆప్షనల్ Optional Holiday అని వస్తుంది
- ఈ సంవత్సరంలో మిగిలి ఉన్న ఆప్షనల్ హాలిడేస్ కనిపించును.
- రేపటి సందర్భమును బట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
- తరువాత అప్లై బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేయాలి.
- Note:Leave Account Update చేసి ఉండాలి
Note: స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ కి సంబందించిన పై సమాచారం కేవలం సమాచార నిమిత్తం మాత్రమే పోస్ట్ చేయబడినది. అధికారికంగా DEO, DYEO,MEO, HM లు తెలియచేసే వరకు వేచి ఉండండి...
ప్రస్తుతం అయితే పాత యాప్ పని చేయడం లేదు
ఈ క్రింది లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోగలరు.
యాప్ డౌన్లోడ్ చేసుకొనే విధానం
- క్రింది లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి.
- క్లిక్ ఆన్ SIGN UP
- ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండి
- మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
- క్లిక్ ఆన్ OTP మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..
- దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే...
- మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ
- పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.
- ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ లోపల SYNC BUTTON ప్రెస్ చేసి ,తదుపరి CLASS సెలెక్ట్ చేసుకుని పిల్లల హాజరు నమోదు చేయండి
VIEW THE VIDEO
AI School Attendance App Latest Version Download click here- AI School Attendance App
0 Response to "Education department designed app to record attendance of students teachers."
Post a Comment