Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Important data in our old mobile.. Explanation how to restore in new mobile.

 మన పాత మొబైల్ లోని ముఖ్యమన డేటా కొత్త మొబైల్ లో ఎలా రీస్టోర్ చేసుకోవాలో వివరణ.

Important data in our old mobile.. Explanation how to restore in new mobile.


నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. మొబైల్ పోయినప్పుడు గాని లేదా, మీరు వాడుతున్న మొబైల్ పాతదైనప్పుడు గాని కొత్త మొబైల్ కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాము.

అయితే మన పాత మొబైల్ లోని ముఖ్యమన డేటా.. కొత్త మొబైల్ లో ఉండదు. దాంతో చాలా మంది పాత మొబైల్ లోని డేటా.. కొత్త మొబైల్ లోకి వచ్చేటట్లు చేసుకోవడం తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి పాత మొబైల్ లోని డేటాను కొత్త మొబైల్ లోకి ఎలా రికవరీ చేసుకోవాలో చూద్దాం !..

ముందుగా మనం వాడుతున్న పాత మొబైల్ లో డేటా బ్యాక్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దాం..

  • మొబైల్ లో సెట్టింగ్ ఆన్ చేయాలి.
  • సెట్టింగ్ ఓపెన్ చేసిన తరువాత బ్యాక్ అప్ డేటా & రిస్టోర్ ( backup deta & factory reset ) అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అక్కడ బ్యాక్ అప్ మై డేటా అనే ఆప్షన్ ఆన్ చేయాలి.
  • కింద మన డేటా బ్యాక్ అప్ కావల్సిన మెయిల్ ఐడి ని ఎంచుకోవాలి.
  • అప్పుడు పాత మొబైల్ లోని మన డేటా అంతా కూడా ఇచ్చిన మెయిల్ ఐడి లో నిక్షిప్తం అవుతుంది.

ఇప్పుడు కొత్త మొబైల్ లో ఆ డేటాను ఎలా పొందాలో చూద్దాం..
కొత్త మొబైల్ తీసుకున్న తరువాత మనం పాత మొబైల్ లో బ్యాక్ అప్ ఏ మెయిల్ ఐడికి పెట్టుకున్నామో అదే మెయిల్ ఐడితో కొత్త మొబైల్ లో లాగిన్ అవ్వాలి.
అప్పుడు ఆటోమాటిక్ గా మన పాత మొబైల్ లోని డేటా మొత్తం బ్యాక్ అప్ రూపంలో కొత్త మొబైల్ లో కనిపిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Important data in our old mobile.. Explanation how to restore in new mobile."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0