S.A-1 Marks Entry Link
జనవరి 20వ తేదీన ఉపాధ్యాయులు ఏమేమి చేయాలో సూచనలు విడుదల చేసిన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు .
ఉధ్యాయులందరూ నల్లబల్లపై SA-1 లోని అన్ని ప్రశ్నలకు సబ్జెక్ట్స్ వారీగా సరైన సమాధానాలు రాయాలి..
వివిధ ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా రాసిన విద్యార్థులు వాటిని తమ నోట్స్ లో రాసుకోవాలి.
విద్యార్థులు తప్పుగా రాసిన సమాధానాలను వారిచే నోట్స్ లో కరెక్ట్ గా సొంతంగా రాయించి వాటిని మూల్యాంకనం చేయాలి.
ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మరియు విజిటింగ్ ఆఫీసర్స్ కు ముఖ్య సూచన
జనవరి 4 నుండి జనవరి 10వ తేదీ వరకు జరిగిన సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన జవాబు పత్రాలు జనవరి 20, 2023 న తిరిగి విద్యార్థులకు తప్పనిసరిగా ఇవ్వాలి.
కనుక అందరు ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మీ పరిధిలోని పాఠశాలలలో 100% మార్కులు సాధించిన విద్యార్థులతో సెల్ఫీ ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయవలసిందిగా కోరడమైనది.
మీరు తీసిన చిత్రాన్ని మీకు ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ లో అకౌంట్ ఉన్నట్లయితే ఆ చిత్రాలను # జగనన్న విద్యా కానుక @ప్రవీణ్171971 కి ట్యాగ్ చేయండి.
మీకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ చిత్రాలను, #జగనన్న విద్యా కానుక @ praveenprakash1971 కు ట్యాగ్ చేయండి.
విద్యార్థులతో ఫోటో తీసుకోవడం మరియు వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడం వల్ల సంబంధిత విద్యార్థుల శ్రమను గుర్తించి, వారిని ప్రోత్సహించడం అవుతుంది.
దీనివల్ల వారు నూతనోత్స్తాహంతో ముందుకు సాగడానికి ఎంతగానో వీలవుతుంది.
కనుక ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, విజిటింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా విద్యార్థులతో ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవలసిందిగా కోరడమైనది.
S.A-1 మార్కులను ఆన్లైన్ లో ఎoటర్ చేయుటకు ఆప్షన్ ఎనేబుల్ అయినది.
SA -I ALL CLASSES QUESTION PAPERS AND KEY
S.A-1 పరీక్షల ఆన్లైన్ ఎoట్రీ లిoక్.
CLICK HERE FOR SA-I MARKS ENTRY
0 Response to "S.A-1 Marks Entry Link"
Post a Comment