Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar Services at Secretariats from Today

నేటి నుంచి సచివాలయాలలో ఆధార్ సేవలు.


ఏపీ లో ఫిబ్రవరి 7 నుండి 10 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.

సచివాలయం లో అందించు ఆధార్ సేవలు.

1). ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్.

2). ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్.

3). బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్.

4). పేరు మార్పు [ఆధారం (ప్రూఫ్) తప్పనిసరి].

5). DOB మార్పు (Proof తప్పనిసరి)

6).జెండర్ మార్పు

7). ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (POI & POA ఒరిజినల్ తప్పనిసరి).

8). చిరునామా మార్పు (Proof తప్పనిసరి).

9). కొత్తగా ఆధార్ నమోదు...

10). ఆధార్ డౌన్లోడ్.

సేవలకు అయ్యే ఖర్చు.

క్రమ సంఖ్య 1,2,4,5,6,7,8 ల్లకు రూ: 50/-

క్రమ సంఖ్య 3 కు రూ: 100/- 

క్రమ సంఖ్య 9 కి మరియు Mandatory Biometric Update సేవలు ఉచితం.

క్రమ సంఖ్య 3 మరియు మిగిలిన ఏ సేవలకైన రుసుము రూ: 100/- మాత్రమే.

పై సేవలు అవసరం అయినా వారు సద్వినియోగం చేసుకోగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar Services at Secretariats from Today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0