Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

taRL Endline exam instructions

 taRL Endline exam instructions

taRL Endline exam instructions

 తెలుగు.

 1. ప్రారంభం స్థాయి :శాంపిల్ లో  4 పదాలు చదవలేనివారు

2. అక్షర స్థాయి :  శాంపిల్ లో 4 అక్షరాలు తప్పులు లేకుండా చదివే వారు.

3.పదాల స్థాయి : శాంపిల్ లో 4 పదాలు చదివే వారు.

4. పేరా స్థాయి :  పేరా ను తప్పులు లేకుండా, లేదా కనీసం 2తప్పులు చదివే వారు.

5. కధ స్థాయి : కధ ను తప్పులు లేకుండా లేదా 2తప్పులు మాత్రం చదివే వారు..

Note :పిల్లలకు చదవడం లో టీచర్ సహకిరించకూడదు.. స్టూడెంట్ తనంట తానుగా చదవాలి.

గణితం.

సంఖ్య లను గుర్తుంచడం.

ప్రారంభ స్థాయి : శాంపిల్ లో 0-9 అంకెలు లో కనీసం 4గుర్తించని వారు.

స్థాయి -1(0-9) : 4అంకెలు గుర్తుంచువారు.

స్థాయి -2 (10-99):

4 సంఖ్యలు గుర్తుంచువారు.

స్థాయి -3 (100-999).4సంఖ్యలు గుర్తుంచు వారు.

 ఏ స్థాయి ని గుర్తంచక పోతే ఆ ముందు స్థాయి లో ఉంటారు.

చతుర్విద  ప్రక్రియలు..

1.ప్రారంభ స్థాయి..కూడికలు 3 లో 2  చేస్తే CAN. చేయలేకపోతే CAN NOT.

2కూడిక స్థాయి : 2 కూడికలు చేస్తే can. లేకపోతే can not.

3. తీసివేత స్థాయి : 2 లెక్కలు చేస్తే can.. లేకపోతె can not.

4 గుణకారం స్థాయి : 2 గుణకారాలు  చేస్తే can. లెకపితే can not.

5. భాగహర స్థాయి : 2 లెక్కలు చేస్తే can. లేకపోతే can not..

ఈ చతుర్వీదా లెక్కలు నోట్ బుక్ లో చేయించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "taRL Endline exam instructions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0