Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To whom should transfer applications be given?

బదిలీ దరఖాస్తులు ఎవరి కివ్వాలి?

To whom should transfer applications be given?

Transfer Application పెట్టుకొన్న  వారు 2 సెట్ల Print outs ను PS లలో  పని చేసే.SGTలు Up లలో పని చేసే SAలు MEO ల ధృవపత్రాలతో సహా ఇవ్వాలి.వారి Log in లోనే Confirm చేస్తారు లేక Reject చేస్తారు.Edit option వారికివ్వలేదు

HS లలో పని చేసే SAలు  రెండు సెట్ల  లో HM చే్ సంతకం చేయించుకొని Flow chart ప్రకారము  MEO ద్వారా DyEO లకు పంపాలి .DyEo లాగిన్ లో Confirm లేక Reject  చేస్తారు.Edit option వారికివ్వ లేదు

DyEO/MEO. లు Reject చేస్తే మరల  Apply చేయాలి

MEO/DyEO లు Confirm చేసినవి నేరుగా DEO లాగిన్లోకి వెళ్ళును.అక్కడ  Confirm అయిన తర్వాత CSE కు 

Teachers /HS HMs తమ దగ్గర ఒక Print outను Office copy గా ఉంచుకోవలెను

DyEO/MEO లు Confirm  చేసే వరకు అప్రమత్తంగా ఉండవలెను

G.O లలో ఎలాంటి మార్పులు రాను గాక రావు. 12 లోపు బదిలీలు,పదోన్నతులు పూJunర్తి చేయుటకు Bull doze చేసుకు పోవుచున్నది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To whom should transfer applications be given?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0