Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Exam Dates

 APPSC Exam Dates: APPSC కీలక ప్రకటన పలు జాబ్ రిక్రూట్మెంట్ పరీక్ష తేదీలు విడుదల. ఏ పరీక్ష ఎప్పుడో వివరణ.

APPSC Exam Dates


APPSC Jobs : ఏపీపీఎస్సీ పలు నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

APPSC Exam Dates : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) పలు నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ పోస్టులకు గతేడాది నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆగస్టు 18 : ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష.

ఆగస్టు 19 : సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సబార్డినేట్‌లో కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, ప్రివెంటివ్‌ మెడిసిన్‌, ల్యాబ్స్‌ అండ్‌ ఫుడ్‌ సబ్‌ సర్వీస్‌లోని శాంపిల్‌ టేకర్‌ పరీక్ష.

అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు APPSC ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు APPSC ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) ఉద్యోగాలను 61 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటితో పాటు.. అసిస్టెంట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా- శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్-1 సూపర్‌వైజర్‌ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పపబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Exam Dates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0