These are Sankranti holidays.
సంక్రాంతి సెలవులు వివరాలు.
జనవరి వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు హాలిడేస్ కోసం ఎదురుచూస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా పిల్లలకు మస్త్ సెలవులు వస్తాయి. ఆ సారి తెలంగాణలో సంక్రాంతికి స్కూల్ పిల్లలకు ఆరు రోజులు సెలవులు రానున్నాయి.
స్కూళ్లకు జనవరి 12 నుంచి 17 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. మిషనరీ పాఠశాలలకు మినహా అన్ని విద్యాసంస్తలకు ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యాడైరెక్టర్ వెల్లడించారు.
జనవరి12న ఆప్షనల్ హాలిడే 13 తేదిన రెండోశనివారం చాలా స్కూళ్లకు హాలిడే. అలాగే 14న భోగి పండుగ,15న సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది. అలాగే జనవరి 16న కనుమ హాలిడే ఇచ్చారు. అలాగే జనవరి 25, 26న కూడా హాలిడే రానుంది.
0 Response to "These are Sankranti holidays."
Post a Comment