First case of HMPV in India
ఇండియాలో తొలి HMPV కేసు
చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది. బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది.
ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన నివేదిక ప్రకారం శిశువు పాజిటివ్ పరీక్షించిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా తమ ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఫ్లూ నమూనాలలో దాదాపు 0.7% HMPVగా గుర్తించబడ్డాయి. ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హం. HMPV లేదా హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వస్తుంది.
0 Response to "First case of HMPV in India"
Post a Comment