HDFC Bank PO Recruitment 2025
HDFC Bank PO Recruitment 2025: నిరుద్యోగులకు మరొక నోటిఫికేషన్ రిలీజ్
HDFC Bank PO Recruitment 2025: నిరుద్యోగులకు మరొక నోటిఫికేషన్ రిలీజ్
HDFC Bank PO Recruitment :: హెచ్‌డీఎఫ్‌సీñఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.
ఎన్ని పోస్టులు ఉన్నాయి?
రిలేషన్‌షిప్ మేనేజర్ (RM) పోస్టులు – 500
అర్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే 1 – 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి.
వయసు
దరఖాస్తు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 7, 2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
జీతం
ఏడాదికి రూ.3,00,000 – రూ.12,00,000 వరకు ఉంటుంది.
అప్లయ్ ప్రాసెస్
HDFC Bank PO Recruitment పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్
ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఉద్యోగం లొకేషన్
దేశవ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు
విశాఖపట్నం, ఢిల్లీ, అహ్మాదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబయి, పుణె, అమృత్‌సర్, జయపుర, హైదరాబాద్, లఖ్‌నవూ, కోల్‌కతా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ 30.12.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 07.02.2025
ఆన్‌లైన్ పరీక్ష మార్చి 2025
0 Response to "HDFC Bank PO Recruitment 2025"
Post a Comment