NPCI Link Bank Account Online
NPCI లింక్ బ్యాంక్ ఖాతా ఆన్‌లైన్ : ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోగలరు.
NPCI లింక్ బ్యాంక్ ఖాతా ఆన్‌లైన్
NPCI Link Bank Account Online :: ఫ్రెండ్స్ ఈరోజు ఈ పేజీలో మన ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా లింక్ చేయాలి… బ్యాంక్ కి వెళ్లకుండా ఇంటి నుంచి లింక్ చేసుకునే సదుపాయం ప్రజెంట్ మనకి కల్పించడం జరిగింది… మన ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ కి ఎలా లింక్ చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
NPCI లింక్ అంటే ఏమిటి ?
సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాలో ఏ ఒక్క రూపాయి క్రెడిట్ కావాలనుకున్న NPCI ( మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే) క్రెడిట్ కాదు.. ఎవరికీ NPCI లింక్ తప్పనిసరి..
NPCI లింక్ బ్యాంక్ ఖాతా ఆన్‌లైన్
NPCI లింక్ బ్యాంకుకి వెళ్లకుండా మొబైల్ లోనే చేసుకునే విధానం..
దశ 1 :: ముందుగా ఈ క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే NPCI అధికారిక వెబ్‌సైట్‌లోకి పోతుంది.
స్టెప్ 2 :: హోమ్ పేజీలో కన్స్యూమర్ మీద క్లిక్ చేయవలెను. క్లిక్ చేయగానే మీకు Bharat Aadhar Seeding Enabler(BASE) అనే అప్లికేషన్ కనిపిస్తుంది.
దశ 3 :: దాని మీద క్లిక్ చేయవలెను.
దశ 4 :: ముందుగా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సీడింగ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి మీకు మూడు రకాల అప్లికేషన్స్ కనిపిస్తాయి.
దశ 5 : వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి తాజా సీడింగ్ ఆప్షన్ నీ ఎంచుకొని బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేసి NPCI లింక్ కొరకు అభ్యర్థన పంపవచ్చు.
దశ 6 :: సబ్మిట్ చేసిన 24 గంటలలోపు NPCI లింక్ అవుతుంది.
0 Response to "NPCI Link Bank Account Online "
Post a Comment