Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi

 అమ్మఒడి దేశంలోనే సరికొత్త ఒరవడి.. ప్రత్యేక కథనం..
Ammavadi

అమ్మ ఒడి అనగానే భద్రత , బాధ్యతల మేలు కలయిక అనిపించకమా నడు . చిన్నారులు అమ్మవా డిలో ఉన్నప్పుడు పొందే భద్రత మరెక్కడా దొర కదు . అలాగే అమ్మలు ఆ బిడ్డను అత్యంత భద్రతగా ఉంచే స్థానం అమ్మవొడి ఈ అమ్మఒడి కేవలం అమ్మల వద్దనే తప్ప బిడ్డకు మరి క్కడా ఉండదని , దొరకదని కూడా అందరికీ తెలుసు . ఇలా రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు అమ్మఒడి లాంటి స్థానం కల్పించాలని ఏ ప్రభుత్వమైనా భావిస్తే ఇక ఆ రాష్ట్రంలోని పిల్లలకు ఇంతకన్నా మరో భాగ్యం ఉండదు . ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇదే జరిగింది . ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల లాగా పిల్లలను ఓటర్లు కాదు కదా అని పక్కన పెట్టలేదు . పైగా , పిల్లలే భవి ష్యత్తు . . వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే చాలు రానున్న రోజుల్లో వందశాతం అక్షరాస్యతతోపాటు పెరిగి పెద్దదైన బిడ్డకు ఉపాధి గురించి ఎవరి కాళ్లావేళ్ల పడకుండా ప్రపంచంలో ఎక్కడైనా బతికేయగలరనే ఆశాభావంతో ఈ అమ్మవొడి పథకాన్ని తీసుకువ చ్చారు . కేవలం తల్లులకు ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చేసి మీరు మీ పిల్లలకు ఖర్చుపెడ | తారో లేక వృధా చేస్తారో అని వదిలేసే ప్రభుత్వ పథకాల్లో కాకుండా నేరుగా పిల్లలున్న తల్లికే డబ్బు చేరేలా ఏపీలో వైఎస్ ప్రభుత్వం జాగ్రత్త వహిం చింది . ఆ తల్లులు సహితం డబ్బు వృధా చేయ కుండా బాధ్యతగా పిల్లలను బడికి పంపించి చది . వించేలా రూపొందిన ఈ పథకం కేవలం తల్లులకు డబ్బులు పంచి పెట్టే కార్యక్రమం అనుకుంటే అక్ష రాల తప్పే అమ్మఒడి లబ్దిదారులు వారి బిడ్డల చదువు కోసం ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రైవేటు పాఠశా లల కోసం పక్కదారి పట్టకుండా ప్రభుత్వమే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి దఫా ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంతో పాఠశా లలు నడపుతోంది . ఆ పాఠశాలలకు వచ్చే బడుగు , బలహీన వర్గాల పిల్లలు సరైన పోషకాహారం లేక బలహీనంగా ఉండకూడదనే నిశ్చయంతో గోరు ముద్ద ద్వారా సమతుల పాష్టికాహారం అంది స్తోంది . అది కూడా కేవలం రోజూ పెట్టిన కూరలే పెట్టకుండా వారానికి సరిపడ భోజన మెనూ తయారు చేసి రుచీ , పౌష్టికాహారం రెండూ ఉండేలా తమ బిడ్డలకు కొసరి , కొసరి అమ్మ ఎలా తిన నిస్తుందో అలానే రోజువారీ భోజన పట్టిక తయారు చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది . ఈ పథ కాన్ని సక్రమంగా అమలు చేయాలనే ఆలోచనకు ఇంతకు మించిన దాఖలా మరొకటి ఉండదు . ఆలాగే అమ్మకు డబ్బులివ్వడం , భోజనం పెడితే సరిపోతుందా అని ప్రశ్నించే వారికి ఆవ కాశం ఇవ్వకుండా విద్యార్థినీ , విద్యార్థులందరికీ దుస్తులు , పుస్తకాలు ఎప్పుడు అందుతాయని ఎదురు చూడకుండా , దుస్తులు , పుస్తకాలతోబాటు పిల్లలు చెప్పులు లేకుండా నడవరాదని ఏపీ ప్రభు త్వం సంకల్పంచింది . పక్కింటి బాబు దొరటా బులా బూట్లు వేసుకుని ప్రైవేటు పాఠశాలకు వెళ తుంటే పేద పిల్లలు బిక్కమొహం వేసుకుని చూడ కుండా తామూ వారి లాగానే తయారయి బడికి వెళుతున్నామని గర్వంగా ఫీలయ్యేలా పిల్లలకు బూట్ల జతలు సహితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది . అయితే కొందరు రానున్న తరాలు సైతం జగన్ ప్రభుత్వాన్ని మరిచిపోవేమో అని భయపడు తున్నారో లేదా పేదపిల్లలూ పెద్దింటివారి పిల్లలు సమానమంటే మనసు ఒప్పుకోవడం లేదేమో . . ఆది కాక ఇంతకాలం తాము పెంచి పోషిస్తున్న తిరిగి తమను పోషిస్తున్న కార్పొరేటర్ విద్యా సంస్థ లకు ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ చెబితే ఆ కార్పొ రేట్ జడులకు కాలం చెల్లిపోతుందేమో అన్న వేదన పీడిస్తుందేమో గానీ తెలుగు భాషపై ఎనలేని మమ కారం తెచ్చిపెట్టుకుని తెలుగు భాష తెల్లారిపో తుందని నానాయాగీ చేస్తున్నారు . కానీ గురివింద చందమైన వారి విధానం వారు కొమ్ముకాసే కార్పొ రేట్ విద్యాసంస్థలు ఏనాడైనా తెలుగు వెలగటి ట్టాయో , ఆ పాఠశాలల్లో తెలుగు పంతుకైనా ఉన్నారా ? అన్న సంగతి మరిచి ఎలాగైనా పేదింటి బిడ్డలు ఈ అమ్మఒడి నుంచి జారిపడాలని నక్కల్లా కాచుకు కూర్చున్నారు . ఇంగ్లిష్ వద్ద నివారించి , వారించాలనుకుం టున్న పెద్ద మనుషులు దేవుడా రేపటి నుంచి నా ఇంటి ముందు కాపలాదారుడి బిడ్డ , నా బిడ్డా ఒకలా చదివితే , ఆ బడికి ఆ పేరింటి బిడ్డ సహితం సూటూ బూటూ వేసుకుని తమ బిడ్డలా వెళితే మొహం ఎక్కడ పెట్టుకోవాలన్న వారి మానసిక స్థితి , వారు పెంచి పోషించిన కార్పొరేట్ విద్యాసం స్థలు నిలువునా కూలిపోనున్నాయనే ఆవేదన కలగ లిపి తెలుగు భాషను భుజాన వేసుకుని వీరావే శంతో చర్చలు చేస్తున్నారు . కానీ నిజాయితీగా ఒక్క సారి ఆలోచిస్తే ఈ ఆంధ్రదేశం ఆమ్మఒడి దేశంలోనే సరికొత్త ఒరవడి అని చెప్పక తప్పదు . అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసేలా మాట్లాడు దామనే ధ్యాస లేకుండా పోయింది . ఈ కానీ , ఎవరేమి చెప్పినా , ఎవరెంత చెప్పినా ఈ అమ్మఒడి భారతదేశంలోనే సరికొత్త వరవడి అని ఆనక తప్పడు . 

వ్యాసకర్త
 గౌరవ అధ్యక్షులు , 
బాలల హక్కుల సంఘం 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Ammavadi"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0