Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

railway jobs: 3,553 jobs in railway ... Feb 6th last Date

Railway Jobs: రైల్వేలో 3,553 జాబ్స్... ఫిబ్రవరి 6 చివరి తేదీ
railway jobs: 3,553 jobs in railway ... Feb 6th last Date

 పశ్చిమ రైల్వే భారీగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 3,553 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టుల దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు- 3,553ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6 సాయంత్రం 5 గంటలు
మెరిట్ లిస్ట్ వెల్లడి- ఫిబ్రవరి 13
డాక్యుమెంట్ వెరిఫికేషన్- ఫిబ్రవరి 28శిక్షణ ప్రారంభం- 2020 ఏప్రిల్ 1
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
   For full details click here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "railway jobs: 3,553 jobs in railway ... Feb 6th last Date"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0