Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Check your status Ap House Site patta final Elgible list-2020

Check your status Ap House Site patta final Elgible list-2020
Check your status Ap House Site patta final Elgible list-2020

AP లో ఇళ్ల పట్టాల జాబితా 2020 చూసుకోగలరు

ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల జాబితా విడుదల అయింది.

అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు.

How To Check AP Housing Scheme Status Online


  • AP Illa Pattalu మీకు మంజూరు అయినాయ లేదా మీ మొబైల్ ద్వారా మీరు చాల సులభంగా తెలుసుకోవచ్చు.
  • మీ ఇళ్ళ పట్టాలు మంజూరు అయినాయో లేదో తెలుసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సినది:
  • ఆధర్ కార్డు నెంబరు
  • రేషన్ కార్డు నెంబరు లేదా
  • బెనిఫిటరు ఐడి
  • ఇవి కనుక ఉంటె మీరు మీ ఇల్లు మంజూరు అయిందో లేదో ఎక్కడ మంజూరు అయిందో మొత్తం తెలుసుకోవచ్చు.
  • దీని ద్వారా మీరు మీ యొక్క ఇళ్ళ పట్టాలు మంజరు అయిందో లేదో మీ సచివాలయానికి వెళ్లి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చాల సులభంగా మీరు మీ మొబైల్ ద్వారా నే తెలుసుకోవచ్చు.
  • ఈ సైట్ లో మీకు అంటే మీ రేషన్ మీద  ప్రభుత్వం లో వచ్చిన ఇళ్ళ స్థలాలు లేదా ఇల్లు గాని చూపిస్తుంది అంటే గత ప్రభుత్వంలో మీకు మంజురైన ఇల్లు కూడా ఇందులో చూపిస్తుంది.


CHECK YOUR HOUSE PATTA STATUS HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Check your status Ap House Site patta final Elgible list-2020"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0