Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI Recruitment 2021: 241 jobs in Reserve Bank of India

 RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 241 ఉద్యోగాలు

RBI Recruitment 2021: 241 jobs in Reserve Bank of India

RBI Recruitment 2021 రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా-RBI పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోగలరు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 241 ఖాళీలున్నాయి. జనరల్-113, ఓబీసీ-45, ఈడబ్ల్యూఎస్-18, ఎస్సీ-32, ఎస్టీ-33 పోస్టుల్ని కేటాయించారు. హైదరాబాద్‌లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల ఎక్స్-సర్వీస్‌మెన్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

RBI Security Guard Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 241

అహ్మదాబాద్ - 7

బెంగళూరు - 12

భోపాల్ - 10

భువనేశ్వర్ - 8

చండీగఢ్- 2

చెన్నై - 22

గౌహతి - 11

హైదరాబాద్ - 3

జైపూర్ - 10

జమ్మూ - 4

కాన్పూర్ - 5

కోల్‌కతా - 15

లక్నో - 5

ముంబై - 84

నాగ్‌పూర్ - 12

న్యూ ఢిల్లీ - 17

పాట్నా -11

తిరువనంతపురం - 3

RBI Security Guard Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 22.01.2021

దరఖాస్తుకు చివరి తేదీ- 12.02.2021

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థి ఎక్స్‌-సర్వీస్‌మెన్ అయి ఉండాలి.

వయస్సు- 25 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు- రూ.50

ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్

వేతనం- రూ.27,678.

RBI Security Guard Recruitment 2021: అప్లై చేయండి ఇలా

  • అభ్యర్థులు ముందుగా https://www.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో Opportunities@RBI పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • Current Vacancies ట్యాబ్‌లో Vacancies పైన క్లిక్ చేయాలి.
  • Recruitment for the post of Security Guards - 2020 నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
  • అడ్వర్టైజ్‌మెంట్ పూర్తిగా చదవాలి.
  • ఆ తర్వాత “Recruitment for the post of Security Guards- 2020” పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
  • ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
  • అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "RBI Recruitment 2021: 241 jobs in Reserve Bank of India"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0