AP (SSC) 10th class 2020 and 2021 results .
AP (SSC) 10th class 2020 and 2021 results .
ఎలా చూసుకోవాలో వివరణ
- 2020 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
- 2021 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పోర్టల్‌లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
- షార్ట్ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా పొందొచ్చు.
ఫలితాల కోసం వెబ్‌సైట్లు:
SS results ok
ReplyDeleteYes
DeleteYes ok
ReplyDelete